Monday, December 27, 2010

అబ్బాయిల ప్రేమ

ఒక అమ్మాయి చేతిలో జీవితాన్ని కోల్పోయి ... జీవితాంతం ఒంటరిగా మిగిలి ... ఎ తోడు లేకుండ ఆ అమ్మాయినే తలుచుకుంటూ ... జీవితాన్ని గడిపే
మగవాళ్ళు ఎంతమందో.............
వీళ్ళు జీవితం లో మరో అమ్మాయిని touch చేయలేరు తెలుసా....
ఒక అబ్బాయి చేతిలో శరీరాన్ని కోల్పోయి.... తలోచ్చుకొని ఏడ్చి... తోడు దొరకగానే ...
ఆ తోడే ... నా దేవుడనే జీవితాన్ని గడిపే
ఆడవాళ్లు .... ఎంతమందో........

"మీ ఆడవాళ్ళ ఏడుపుకు ఓదార్పు దొరుకుతుంది....
BUT
మగవాడి వేదనకు ఓదార్పు దొరకదు........."

మీరు కలలు కంటారు కలలోనే జీవిస్తారు..........,
మీకు ప్రేమ పరిచయం ఓ కలలా... మిగిలిపోతుంది...
మగవాడికి... జీవితం ..అదే జీవితం ....

చివరిగా. ఓ మాట......

ప్రేమనీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన మగవాళ్లు ఉన్నారు గాని... ఆడవాళ్లు లేరు కదా.....

No comments:

Post a Comment